Header Ads

Shubhapallaba English Portal
  • Latest Post

    యవ్వనంలో ప్రేమ


    యవ్వనం ఈ జీవితంలో ఒక వసంత వేళ,
    అనురక్తి అందున అందమైన రంగుల మేళా,
    ఈ హృదయానికి వచ్చెను ఒక అరుదైన కళ,
    వదనానికి  వచ్చెను ఆకర్షణీయమైన జీవ కళ |౧|

    ఎంతో అద్భుతమైనది యౌవనంలో తొలిప్రేమ,
    ప్రేయసిలో కనిపించెను సౌందర్య సత్యభామ,
    సదా సమీపమందు ఉన్నట్టు కలుగును భ్రమ,
    ఎన్నడూ మఱవనిది ప్రణయ తరంగాల తరుణిమ |౨| 

    రచన: శ్రీ రాజశేఖర్ చెముడుపాటి ('చీమ')

    No comments

    Post Top Ad

    Shubhapallaba free eMagazine and online web Portal

    Post Bottom Ad

    Shubhapallaba Punjabi Portal