Header Ads

Shubhapallaba English Portal
  • Latest Post

    పరిమళ కుసుమాలు


    ఉదయమున అయ్యెను ఆదిత్యుని ఆగమనం,
    పరిమళ కుసుమాలతో అందం పొందెను వనం,
    మకరందం కొరకు మిళిందాలు చేశెను ప్రస్థానం,
    వీక్షకుల నేత్రాలకు ఆనందమిచ్చెను నందనం |౧|

    రంగురంగుల పుష్పాలతో సోయగం పొందెను ఉపవనం,
    ఉద్యానంలో పల్లవించి పులకించి వికసించెను ప్రతిదినం,
    భూలోకానికి చేశెను అద్భుత అపూర్వమైన నందన కాననం,
    నిత్యం బహుకరించెను వనానికి నవజీవనం నవయవ్వనం |౨| 

    అందరి దృష్టిని ఆకర్షించెను మనోరంజక ఉపవనం, 
    పుష్ప ప్రదర్శన వీక్షణకు ముందుకు వచ్చెను జనం,
    ఇహలోక ప్రేక్షకులు అలౌకిక లోకానికి చేశెను గమనం, 
    పరిమళ కుసుమాలు పకృతి చేసిన ఉన్ముక్త ఉపస్థాపనం |౩|

    రచన: శ్రీ రాజశేఖర్ చెముడుపాటి ('చీమ')

    1 comment:

    1. Tintin Wedding Band for Men - Tatin Wedding Band
      Tatin Wedding Band for 2013 ford focus titanium hatchback Men is a wedding band for men. titanium watches They offer a ecosport titanium large titanium car wreath to all 오래된 토토 사이트 of their weddings including weddings and weddings with a

      ReplyDelete

    Post Top Ad

    Shubhapallaba free eMagazine and online web Portal

    Post Bottom Ad

    Shubhapallaba Punjabi Portal